ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి

అమరావతి ముచ్చట్లు :

 

దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే 25 శాతం కూడా ప్రభుత్వమే ఇవ్వాల ని కోరారు. లేదంటే కార్పొరేట్ ఆసుపత్రులు బ్లాక్ మార్కెట్ చేస్తాయ ని తెలిపారు. గంగవరం ఫోర్ట్ లోని 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాను అదానీ కంపెనీ కి ఇవ్వకూడదన్నారు. ప్రభుత్వం విధించిన చెత్త, ఆదాయపు పన్ను లను రద్దు చేయాలనీ కోరారు. కరోనా పరిహారంగా దేశంలోని ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఆరు నెలలపాటు ఇవ్వాలనీ కోరారు.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Everyone should be vaccinated for free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *