పుంగనూరులో గణతంత్ర దినోత్సవానికి సర్వం సిద్దం

Date:25/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దం చేశారు. పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేయనున్నారు. మున్సిపాలిటిలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో అన్ని సచివాలయల పరిధిలోను గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించాలని సూచించారు. అలాగే పట్టణంలో నిత్యం జరిగే జాతీయగీతలాపనలో కూడ ప్రజలు తమతమ ప్రాంతాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Everything is ready for the Republic Day celebrations in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *