Natyam ad

ద్వారకాతిరుమల నుంచి దుర్గమ్మకు  పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో

విజయవాడ ముచ్చట్లు:


విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరా త్రులను పురస్క రించుకొని ద్వారకా తిరుమల ఈ వో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ద్వార కా తిరు మల నుం చి అమ్మ వారి పట్టు వస్త్రా లు తీ సుకురావడం ఆన వాయితీగా వస్తోందని చెప్పారు.ఈ నేపథ్యంలో దుర్గ మ్మ కు పట్టు వస్త్రాలు తీసుకు రావ డం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలి పారు.గతంలో అమ్మవారి సన్నిధిలో ఈవోగా పని చేశా నన్న ఆయన స్వామివారు, అమ్మవారి దర్శనం అయితే నే చాలు అనుకునే వాళ్ళమని చెప్పారు.ఈ కార్యక్ర మంలో ఈవోతో పాటు ద్వారకా తిరుమల ఆలయ చైర్మన్ సుధాకర్ రావు,ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

 

Tags: Evo who presented silk cloths to Durgamma from Dwarkathiruma

Post Midle
Post Midle