Natyam ad

పుంగనూరులో ఉపాధి హామీ పనుల పరిశీలన

పుంగునూరు ముచ్చట్లు :

 

మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ,జగనన్న పచ్చ తోరణం క్రింద నాటిన మొక్కల సంరక్షణ పై సోమవారం ఏపీ డి వరప్రసాద్ ,ఎంపీడీవో రాజేశ్వరితో కలిసి పరిశీలించారు .ఎంపిడివో మాట్లాడుతూ మండలంలో 16400 మొక్కలను నాటించడం జరుగుతుందన్నారు. ఈ సంరక్షణ ,నీటి సరఫరా కార్యక్రమాలను సర్పంచ్ లఆధ్వర్యంలో కార్యదర్శులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు .సుమారు 83 శాతం మొక్కలను సంరక్షించడం జరిగిందని ఆమె తెలిపారు.

Tags: Examination of employment guarantee works in Pungunur

Post Midle
Post Midle