Natyam ad

ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలు

వికారాబాద్ ముచ్చట్లు:
 
వికారాబాద్ జిల్లా పరిగి మండలం  నస్కల్ గ్రామం  దేవునిలోద్ధి  గుట్ట ప్రాంతం లో గత కొన్ని సంవత్సరాల పూర్వం శివాలయం, మార్కండేయ దేవాలయాలు కలవు అక్కడ ప్రతి శ్రావణ మాసంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు చేసి అన్న దానం   చేసేవారు. నేడు అక్కడ రాత్రి వేళల్లో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా  గుప్త నిధుల కోసం తవ్వ కాలు జరపడంతో మరి అక్కడ ఏమైనా నిధులు లభించయ లేదా తెలియాల్సి వుంది కొంత మంది భక్తులు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు కనిపించాయి కొంతమంది గ్రూపులు గా ఏర్పడి పురాతన దేవాలయం లు టార్గెట్ గా పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండ గుప్త నిధులు కోసం తవ్వకాలు జరగడంతో భయాందోళనలకు గురవుతున్న స్థానికులు , ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా గ్రామ ప్రజలు ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Excavations of secret treasures in the temple