లయన్స్ క్లబ్ కు ఎక్స్ లెన్ సి అవార్డు

ExCenc Award for Lions Club

ExCenc Award for Lions Club

Date:21/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు  లయన్స్ క్లబ్  చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఎక్స్ లెన్ సి అవార్డును ఆదివారం లయన్స్ క్లబ్  డిస్టిక్ట్ గవర్నర్‌ హెచ్‌టి సీతారామన్‌ అందజేశారు. బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో పుంగనూరు లయన్స్ క్లబ్  క్యాబినెట్‌ సెక్రటరీ వరదారెడ్డి పాల్గొని, ఎక్స్ లెన్ సి  అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు లయన్స్ క్లబ్  చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని సీతారామన్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్  బెంగళూరు ప్రతినిధులు భక్తవత్సలరెడ్డి, శశికురాన, గౌతమ్‌రెడ్డి, బాబులాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Tags: ExCenc Award for Lions Club

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *