Natyam ad

ఏపీలో నేటి నుండి మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు

అమరావతి ముచ్చట్లు:

Excise department orders increasing liquor prices in AP from today
 

క్వార్టర్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 ధర పెంపు.ఫారిన్‌ లిక్కర్‌ ధరలు 20% పెంపు.రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చిన ప్రభుత్వం.ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై సమానంగా లేని పన్నులు.అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చిన ఎక్సైజ్ శాఖ.ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం పెంపు.బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం పెంపు.ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ పెంపు.ఒక ఫుల్‌ బాటిల్‌ ప్రస్తుతం రూ.570 ఉంటే రూ.590కి పెంపు.మరో బ్రాండ్‌ క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి పెంపు.

 

Post Midle

Tags:Excise department orders increasing liquor prices in AP from today

Post Midle