అమరావతి ముచ్చట్లు:
భారత రెజ్లర్ వినేశ్ పొగట్ కు దక్కాల్సిన పతకంపై నేడు కాస్ (కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) తీర్పు వెలువరించనుంది. తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా?వ్యతిరేకం గా వస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ 100 గ్రా. బరువు అదనంగా ఉందని అనర్హత వేటు వేశారు. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని ఆమె కాస్ ను ఆశ్రయించారు.
Tags: Excitement.. Will the medal be confirmed today.. or not?