నవోదయలో చైతన్య విద్యార్థుల ప్రతిభ

Exciting students in Navodaya

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని క్రిష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమి పాఠశాల విద్యార్థులు నవోదయ ప్రవేశపరీక్షల్లో 12 మంది అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. పాఠశాల విద్యార్థులు పద్మతేజ, జ్యోతిర్మయి, అజయ్‌కుమార్‌, భవ్యశ్రీ, హర్షవర్ధన్‌, చేతన్‌రెడ్డి, అనిల్‌యాదవ్‌, మిధునారెడ్డి , దీక్షితరెడ్డి , పూజిత, రుషిత, వేదగురుచరణ్‌లు ఉన్నారు. వీరిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

 

పరషకు పోటేత్తిన పశువులు

Tags: Exciting students in Navodaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *