హై వే కిల్లింగ్ ముఠాకు ఉరిశిక్ష

ఒంగోలు ముచ్చట్లు :

 

హై వేలపై వెళ్ళే లారీ డ్రైవర్లను, క్లీనర్లు చంపిన కేసులో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు అదనపు జిల్లా జడ్జి మనోహర్ సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రధాన నిందితుడు మున్నా సహా మరో 12 మందికి శిక్ష పడింది. మొత్తం ఈ ముఠాలో 18 మంది ఉండగా మిగిలిన వారిని శిక్ష నుంచి తప్పించారు. 2013లో వరుసగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కనిపించకుండా పోవడంపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు కోర్టులో నివేదిక సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Execution of High Way Killing Gang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *