4న తెలంగాణ కేబినెట్‌ విస్తరణ

తెలంగాణ ముచ్చట్లు:

 

ఈ నెల 4న తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.కేబినెట్‌ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు.రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.నిన్న గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం.కేబినెట్‌ విస్తరణతో పాటు శాఖల మార్పు ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు
రేపు ఢిల్లీలో ఫైనల్‌ లిస్ట్‌పై కసరత్తు.ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు.

 

 

 

 

Tags:Expansion of Telangana Cabinet on 4

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *