ముగిసిన గడువు – ఇవాళ జైలుకు వెళ్లనున్న డిల్లీ సీఎం

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు జైలులో లొంగిపోనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఆ గడువు నేటితో ముగిసింది.మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో జూన్ 5న తీర్పు రానుంది.

 

Tags: Expired – Delhi CM to go to jail today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *