మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువు పొడిగింపు

Date:26/11/2020

జగిత్యాల ముచ్చట్లు:

: ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బందికి అమలు చేస్తున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీంను వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,అధ్యక్షుడు ఎండీ.వకీల్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ తెలిపారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ,వారి కుటుంబాలకు వైద్యం కోసం పెట్టుకున్న ఖర్చును ప్రభుత్వం నుంచి తిరిగి పొందడానికి వచ్చే ఏడాది మార్చి31 వరకు పొడిగించినట్లు,ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బుధవారం జీవో నెంబర్.54 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీచేశారని  ఉద్యోగుల,పెన్షనర్ల సమాచారార్థం వారు తెలిపారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Extension of Medical Reimbursement Deadline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *