శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ కు విస్తృత ఏర్పాట్లు

అమరావతి ముచ్చట్లు:

అమరావతిలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 9వ తేదీ ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు మిధున లగ్నంలో ప్రాణప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై వి. సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఈవో ఏవి . ధర్మారెడ్డి ,జేఈఓ వీరబ్రహ్మం తో కలిసి సోమవారం ఇక్కడ ఆలయంలో జరుగుతున్న  ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

 

Tags: Extensive arrangements for the Maha Samprokshan of Srivari Temple

Post Midle
Post Midle
Natyam ad