బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత

బనగానపల్లె ముచ్చట్లు:

 


బనగానపల్లెలో మంగళవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పై షాది ఖానా నిర్మాణ విషయంలో అక్రమ కేసు బనాయించారంటూ టీడీపీ శ్రేణులు  రోడ్డుపై నిరసనకు దిగారు. సీ జనార్దన్ రెడ్డిని బలవంతంగా స్టేషన్ కు తరలించే ప్రయత్నం పోలీసులు ప్రయత్నించారు. బీసీ తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నేపషధ్యంలో పోలీసులు, టిడిపి శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

Tags: Extreme tension in Banaganapalle

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *