Natyam ad

పుంగనూరులో 28న కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులచే ఈనెల 28న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే వైద్యశిబిరం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమౌతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు పరీక్షలు చేసుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: Eye camp at Punganur on 28th

Post Midle