Natyam ad

పుంగనూరులో 28న కంటి వైద్య శిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విశ్రాంత ఉద్యోగులచే ఈనెల 28న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు మునస్వామి వెహోదలియార్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర్‌ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి శిబిరం నిర్వహిస్తామన్నారు. కంటి జబ్బు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.

 

Tags: Eye Medical Camp on 28th at Punganur

 

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.