ఏటీఎం చోరికి విఫలయత్నం…..

-ఇద్దరు నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్
-నలుగురు నిందితులు పరారీ

గన్నవరం ముచ్చట్లు:


కృష్ణాజిల్లా  గన్నవరంలోని అప్సర థియేటర్ సమీపంలో ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. ఆరుగురు దుండగులు ఏటీఎం ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. అర్థరాత్రి గస్తీ  తిరుగుతున్ కానిస్టేబుల్ మనిందర్  ఏటీఎం ధ్వంసాన్ని గమనించాడు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆరుగురిలో  నలుగురు పరిపోగా ఇద్దరిని చాకచక్యంగా పట్టుకున్నాడు. దుండగులను పట్టుకునే క్రమంలో గాయాలకు గురిచేసినా వదలకుండా పట్టుకున్నాడు. దుండగులు ఓ ఆటోలో వచ్చి చోరీకి యత్నించినట్లు గుర్తించారు. ఆటో వదిలి పారిపోయిన నలుగురి కోసం .

 

Tags: Failed attempt to steal ATM

Leave A Reply

Your email address will not be published.