ఈటెల పేరుతో ఫేక్ లెటర్

తెలంగాణ ముచ్చట్లు :

 

మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర పేరుతో ఒక నకిలీ లెటర్ వెలుగులోకి వచ్చింది. కెసిఆర్ ను ఈటెల క్షమాపణ కోరినట్లు అందులో పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయనని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈటెల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతను బదనాం చేయడానికి ఎవరో కావాలని ఇలా చేశారని మండిపడుతున్నారు. తప్పు చేయనపుడు క్షమాపణ ఎందుకు కోరుతారని అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Fake letter with spears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *