నకిలీ విత్తనాల ముఠా ఆరెస్టు

సూర్యాపేట ముచ్చట్లు :

 

తుంగతుర్తి నియోజకవర్గం లోని పలు మండలాలలో గత ఐదు రోజుల క్రితం తుంగతుర్తి మండలం లోని అన్నారం గ్రామానికి చెందిన బోడబండ గ్రామానికి చెందిన మరొకరు సింగారం గ్రామానికి చెందిన మరొకరు వీరంతా కలిసి నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా వీరిని అదుపులోకి తీసుకొని నీకు ఎక్కడ నుంచి వచ్చారని ఆరా తీయగా గత ఐదు రోజుల కింద దొరికిన విత్తనాలు కాక మరొకచోట హైదరాబాద్ వనస్థలిపురం లో మరొకరు ఇక్కడ నుండి కర్నూలు జిల్లా వద్దా భారీ ఎత్తున విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న మిషను ఏడు కుంటాల 25 కేజీల భారీ నాసిరకం లంజలు ఒక తోటలో వీరి ముఠా ఆ విత్తనాలకు ఎర్రటి రంగు వేసి ఆరబోసి వాటిని వీరు తయారు చేసిన ప్యాకెట్లలో 450 గ్రాములు పోసి వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు ఇలా చేసి రైతులకు పలు జిల్లాల వారి ఏజెంట్లతో సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటివారిని ఏ రైతు అయినా నమ్మవద్దని నమ్మబలికి ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులను టోకరా కొడుతున్నారు పలు జిల్లాలలో వారి ఏజెంట్లను పెట్టుకొని విత్తనాలను నకిలీ సరఫరా చేస్తున్నారని ఇలాంటివారిని ఉపేక్షించేది లేదని క్రిమినల్ కేసులు పెట్టి పి.డి యాక్ట్ పడే విధంగా చర్యలు చేపడుతున్నామని సీఐ రవి కుమార్ వెల్లడించారు ఈ ఆరుగురు నిందితులను కేసు నమోదు చేసుకొని కోర్టుకు తరలిస్తున్నామని ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ నకిలీ పత్తి విత్తనాలు విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా వీటిని కోర్టుకు తరలిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనకల్ ఎస్ఐ వై ప్రసాద్ పోలీసులు కమ లాకర్ వేణు తుంగతుర్తి పోలీసులు ఎస్ ఐ జగన్మోహన్ రెడ్డి బాబర్ శ్రీను బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Fake Seed Gang Arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *