Natyam ad

అలుముకున్న పొగమంచు

హైదరాబాద్ ముచ్చట్లు:


నగర శివారు ప్రాంతాలలో  మంగవారం ఉదయం పొగమంచు  అలుముకుంది. దట్టమైన పొగమంచు రహదారులను కమ్మెసింది.  దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందు వెళుతున్న వాహనం కనిపించక డ్రైవర్లు ఇక్కట్లు పడ్డారు. ఫాగ్ లైట్స్ వేసినప్పటికీ  రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. ఆహ్లాదకరమైన వాతావరణం ను మార్నింగ్ వాకర్స్ ఎంజాయ్ చేసారు. ఉదయం 8 దాటినా  పొగమంచు వదలలేదు.

Tags: Falling fog

Post Midle
Post Midle