పట్టా పాస్ బుక్ కోసం కుటుంబం ధర్నా

మెదక్ ముచ్చట్లు:

 

పట్టా పాస్ బుక్కులు ఇవ్వలేదంటూ ఓ కుటుంబం తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు ఓ కుటుంబం ధర్నా చేపట్టడం జరిగింది మండల పరిధిలోని  నర్సంపల్లి గ్రామానికి చెందిన 283 సర్వేనెంబర్ లో 2004 సంవత్సరం లో 15ఎకరాల భూమిని తాము కొనుగోలు చేయడం జరిగిందని అక్రమంగా కొందరు వ్యక్తులుగా మాభూమి పై జెసిబి యంత్రాల సహాయంతో చదును చేశారని దీనిపై దీనిపై రెవెన్యూ ,పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమ దారులకి పట్టా పట్టా పాస్ బుక్కులు ఇచ్చారని సంధ్యారాణి రెవెన్యూ అధికారుల పై మండిపడ్డారు. తూప్రాన్ తహసిల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో గంటన్నర పైగా ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు తమకు న్యాయం చేయాలంటూ మీడియాతో పెట్టుకున్నారు హైకోర్టులో సంధ్యారాణి కుటుంబానికి  తమ భూమిని సర్వే నిర్వహించి వారి భూముల్ని వారికి ఇవ్వాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ గారికి ఆర్డిఓ ఎమ్మార్వో గారికి ఆదేశాలు జారీ చేశారని ఆమె వెల్లడించారు అయినప్పటికీ ఇప్పటివరకు తమకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై శ్రీదేవిని వివరణ కోరగా సెప్టెంబర్ నాటికి ఎమ్మార్వోలకు భూముల పై ఎలాంటి అధికారం లేదని  కలెక్టర్ అధికారాలు ఉన్నాయని వెల్లడించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Family Dharna for Patta Pass Book

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *