Natyam ad

ఈ నెల 6 న ఫ్యామిలీ డాక్టర్ వైద్యవిధానం ప్రారంభం

-ప్రారంభించనున్న సీఎం జగన్

విజయవాడ ముచ్చట్లు:


ఈ నెల 6 లో తేదీన ఫ్యామిలీ డాక్టర్ వైద్యవిధానం ప్రారంభంఅవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
చిలకలూరిపేట నియోజకవర్గం లో అధికారికంగా ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్లలో ఏర్పాట్లను మంత్రి  పరిశీలించారు. కార్యక్రమంలో  మంత్రితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి తదితరులు వున్నారు.

 

Post Midle

Tags; Family doctor’s practice will start on 6th of this month

Post Midle