Natyam ad

ముఖ్యమంత్రి   వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి ని కలిసిన చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు

అనంతపురం ముచ్చట్లు:

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి   వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి ని కలిసిన చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారికి సూచించిన ముఖ్యమంత్రి. కుటుంబానికి అండగా ఉంటామని సీఎం  వైయస్ జగన్‌  హామీ.అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన అనంతపురం జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.

Post Midle

Tags:Family members of Chauluru Ramakrishna Reddy met Chief Minister YS Jagan Mohan Reddy

Post Midle