కుటుంబం ఆత్మహత్యాయత్నం

-తల్లి ఇద్దరు పిల్లలు మృతి

విజయవాడ ముచ్చట్లు:

కృష్ణలంక బాలాజీ నగర్  లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన  నలుగురు ఆత్మహత్యా యత్నం చేసారు. ఇంట్లోనే పురుగుల మందు తాగి పడిపోయినట్లు  స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆనలుగురిని ప్రభుత్వ  ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు  పోలీసులు అంటున్నారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు..  తల్లి లక్ష్మి, పిల్లలు నాగమణికంఠ,  జయ హర్ష.

 

Post Midle

Tags: Family suicide

Post Midle
Natyam ad