ప్రముఖ రచయిత కాశీ పట్నం రామారావు కన్నుమూత

శ్రీకాకులం ముచ్చట్లు :

ప్రముఖ రచయిత కాశీ పట్నం రామారావు మరణించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన ఆయన శ్రీకాకుళంలోని తన స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని నివాళులు అర్పించారు. కారాగా గుర్తింపు పొందిన ఆయన మృతికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Famous author Kashi Patnam Rama Rao Eyelid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *