Divine Parents who met Jagan

రాష్ట్రముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు

Date:24/09/2020

రేణిగుంట ముచ్చట్లు

ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం
తిరుమల శ్రీవారిని  దర్షించుకుని, లోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం నాదనీరాజనం వేదికలో పాల్గొని కర్నాటక స్టేట్ ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన అనంతరం  రెండు రోజుల పర్యటన ముగించుకుని 10.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి సాదర వీడ్కోలు లభించింది.

విమానాశ్రయంలో డిప్యూటీ సి.ఎం.నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,   శాసన సభ్యులు , తిరుపతి కరుణాకర్ రెడ్డి, పిలేరు చింతల రామ చంద్రా రెడ్డి వీడ్కోలు తెలిపారు.  జెసి మార్కండేయులు,  నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, ఎస్.పి.లు రమేష్ రెడ్డి, సెంథిల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఇంచార్జి రాజశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి,టర్మీనల్ మేనేజర్ బాబి,అడిషనల్ ఎస్.పి. సుప్రజ, డి.ఎస్.పి.చంద్రశేఖర్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్ ,  డిటి లు  జీవన్,సంతోష్, అధికారులు వున్నారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులు

Tags:Farewell to the Chief Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *