భారత ప్రధానికి సాదర వీడ్కోలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని దర్శించుకుని సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమైన   భారత ప్రధాని నరేంద్ర మోడి వారికి రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్.జవహర్ రెడ్డి, డిజిపి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి సాదర వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

Post Midle

Tags: Farewell to the Prime Minister of India

Post Midle