పుంగనూరులో 3 నుంచి పొలం పిలుస్తోంది

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతులకు వ్యవసాయం పట్ల మెలుకవలు, సూచనలు చేసేందుకు ఈనెల 3 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో టెక్నికల్‌ ఫయాజ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పొలం వద్దకే అధికారులు వెళ్లడం జరుగుతుందన్నారు. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి మంగళ, బుధవారాలలో గ్రామ పరిధిలోని ఆర్‌బికె అధికారులు , వ్యవసాయ అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం రైతులు ప్రతి ఒక్కరు పాల్గొని, పంటల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు.

 

Tags; Farm is calling from 3 in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *