విద్యుత్ షాక్ తో రైతు మృతి

కడప ముచ్చట్లు :

 

విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన కడప జిల్లా లింగాల మండలంలో చోటుచేసుకుంది. ఎగువపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేయడానికి సరిభాల కృష్ణా రెడ్డి (24) పైకి ఎక్కాడు. ఆ సమయంలో సరఫరా ఆపేశారు. ఫీజులు వేస్తుండగా విషయం తెలియని మరో రైతు సరఫరా ఆన్ చేశాడు. షాక్ కు గు రై కృష్ణారెడ్డి చేతులు తెగిపోయాయ్.అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Farmer dies of electric shock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *