Farmer ensuring the welfare of the farmers - MP Reddeppa

రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా – ఎంపీ రెడ్డెప్ప

Date:30/05/2020

రామకుప్పం ముచ్చట్లు:

రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహయం అందిస్తోందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. శనివారం ఆయన రామకుప్పంలో రైతు భ రోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం , రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు పంచాయతీలు వారీగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దేశ చరిత్రలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారని తెలిపారు.

రాష్ట్రంలో రైతుల ప్రభుత్వం

Tags: Farmer ensuring the welfare of the farmers – MP Reddeppa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *