విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు మృతి

Date:29/10/2020

సూర్యాపేట  ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పరిధి చౌళ్ళతండా గ్రామ పరిధిలో కరెంటు లైన్ మెన్ నిర్లక్ష్యం వల్ల  రైతు మృతి చెందాడు.  బానోతు టీఖ్యా (45)క్తి పొలం వద్ద పశువులకు గడ్డి కోస్తుండగా  విద్యుత్ వైర్ తెగి మీద పడడంతో  అతను విద్యుత్ షాక్ కు గురై  అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితుడిని  హాస్పిటల్ కు తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు.   మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు అందోళనకు దిగారు.  మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బండి సాయి ప్రశాంత్ తెలిపారు.

టీడీపీ ధర్నా

Tags: Farmer killed due to negligence of electricity authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *