Farmer reassurance centers open on 30th

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

Date:29/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటై, ఏడాది కావడంతో శనివారం మండలంలో 21 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఏడి లక్ష్మానాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ఆర్‌బికెను ప్రారంభించేందుకు ముఖ్య అతిధులుగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న చేతులు మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. మండలంలోని 21 కేంద్రాలను ఆయా పంచాయతీలలో అధికారులు ప్రారంభిస్తారన్నారు. ఆర్‌బికెలకు అనుబంధశాఖల ఉద్యోగులకు విధివిధానాలు గురించి వివరించడం జరిగిందని తెలిపారు. మండలంలోని రైతులకు ఆర్‌బికెలను వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏవో సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధిలో ఆగని అభివృద్ధి

Tags: Farmer reassurance centers open on 30th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *