ధాన్యం తడవడంతో రైతులు విలవిత

రాజమండ్రి ముచ్చట్లు:

 


ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచౌంగ్ తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలకు అపారమైన నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా పత్తి, మిర్చి, వేరుశనగ, కొనుగోలు కేంద్రాల వద్ద కుప్ప పోసిన ధాన్యం తడవడంతో అపార నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం అదికంగా కాకినాడ,విజయనగరం తీవ్రంగా ఉంది. నిన్నటి నుండి జోరుగా అనేక ప్రాంతాలలో వర్షం కొనసాగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. .ఈ వర్షంతో కోత కోసి కల్లాల్లో ఉంచిన ధాన్యం, జలమయ్యాయాయి.

 

Tags: Farmers are devastated as the grain gets wet

Post Midle
Post Midle