Natyam ad

కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన

కోనసీమ ముచ్చట్లు:

 

అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట  కుళ్ళిన వరి కంకులతో రైతులు ఆందోళనకు దిగారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వరి రైతులు ఆందోళన చేసారు. తుఫాను కారణంగా కోత కోసిన, కోత దశకు వచ్చిన చేలు మూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. కుళ్ళిన వరి కంకులతో అయినాపురం మండల రైతులు అందోళనకుదిగారు. తక్షణమే నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల ఆత్మహత్యలే అంటూ హెచ్చరించారు.

 

Tags: Farmers are worried in front of the collector’s office

Post Midle
Post Midle