Farmers get ready to cultivate ulava crops

రైతులు ఉలవ పంటలు పండించేందుకు సిద్దంకండి

– ఏడి లక్ష్మానాయక్‌

Date:17/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని రైతులు వేరుశెనగ పంట ఒబ్బిడి చేసిన వెంటనే ఉలవ పంటలు వేసేందు సిద్దంకావాలని ఏడి లక్ష్మానాయక్‌ కోరారు. శనివారం ఏవో సంధ్య ఆధ్వర్యంలో ఆయన పాళ్యెంపల్లె గ్రామంలో రాగి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేరుశెనగ పంట ఒబ్బిడి చేసిన వెంటనే అదును చూసి , ఉలవలు వేయాలన్నారు. పంట మార్పిడి ద్వారా ఉలవ పంటతో అధిక దిగుబడులు సాధించేందుకు వీలుందన్నారు. ముఖ్యంగా ఎలాంటి రోగాలు ఉలవ పంటకు ఉండదని, రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు వీలుందన్నారు. అలాగే రైతులందరు ప్రతి సారి ఈ క్రాప్‌లో పంటలు నమోదు చేసుకుని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 ఆర్టీసీ డిపోలో కోవిద్  పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

Tags:Farmers get ready to cultivate ulava crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *