సంచులు లేవంటూ రైతు భరోసా కేంద్రానికి తాళం వేసిన రైతులు
గోకవరం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట సచివాలయం ఆవరణలో రైతులు సంచులు లేవంటూ రైతులు సచివాలయం నికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. సచివాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ వెంటనే సంచులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గోన సంచల సకాలంలో అందించడం లేదు. సచివాలయంలో ఒక మార్చిరి రైస్ మిల్లు దగ్గర తేమశాతం మరో విధంగా వస్తుందని రైతులు వాపోతున్నారు. ధాన్యం తీసుకెళ్లాక రైతులను రైస్ మిల్లర్స్ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రిపోర్టర్నే తిరస్కరిస్తే ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరన్నారు. కష్టపడి వాహనాల్లో తరలించిన ధాన్యం నష్టానికి ఇచ్చుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. తిరిగి చార్జీలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వాన్ని రైతులను నిలదీస్తున్నారు.కేవలం టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే ఊరు పేరు మాత్రమే తీసుకుంటున్నారని రైతు సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. అధికారులు సమాధానం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున విజృం ఇస్తామని రైతులు ప్రభుత్వానికి హెచ్చరించారు.
Tags; Farmers locked the Rythu Bharosa Kendra saying there were no bags

