భూ సర్వేను అడ్డుకున్న రైతులు

కరీంనగర్  ముచ్చట్లు:
 
గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కాళేశ్వరం  మూడో టీఎంసీ కోసం తమ భూముల్ని ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన
అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. భూ సర్వే చేయడానికి సహకరించాలని రైతుల్ని తహసీల్దార్ కోరారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు
నచ్చజెప్పారు. భూ సర్వే చేయడానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులతో కలిసి పొలాల్లో బైఠాయించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Farmers obstructing land survey

Natyam ad