Natyam ad

అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన

పి.గన్నవరం ముచ్చట్లు:

అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట రైతులు  నిరసనకు దిగారు. పందుల బెడద నుండి తమ పంటలను కాపాడాలని వేడుకున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులతో వేసుకొంటున్న అంతర పంటలను రాత్రుల వేళ పందుల వచ్చి నాశనం చేసేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణమే అధికారులు స్పందించి పందుల బెడద నుండి రైతులను కాపాడాలని ఎంపీడిఒ కు వినతిపత్రం అదించారు.

 

Tags: Farmers protest in front of Ambajipet Mandal Parishad office

Post Midle
Post Midle