Natyam ad

పెద్ద లింగాపురంలో పంటకు నిప్పు పెట్టిన రైతులు

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం.

 

Post Midle

Tags: Farmers set fire to crops in Pedda Lingapuram

Post Midle