Natyam ad

ప్రగతి నిరోధకులకు కనువిప్పు కలిగేలా నేడు  రైతు సమరం

సోమల ముచ్చట్లు:

స్థలం పెద్ద ఉప్పరపల్లె ఐఓసీ పెట్రోల్ బంకు పక్కన ,సమయం ఉదయం 9:30 గంటలకు  హాజరు కానున్న  నేతలు రాజంపేట ఎంపీ     పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి , చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి నాయకులు  పెద్దిరెడ్డి ,  కొండవీటి నాగభూషణం , వెంకటరెడ్డి యాదవ్  మున్సిపల్ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, కో ఆఫ్సన్ సభ్యులు.. వైస్ ఎంపీపీలు  పుంగనూరు నియోజకవర్గం లో ప్రగతి నిరోధకలుగా తయారైన పలు పార్టీల నాయకులు చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బాధిత రైతులు, ప్రజలు సమరభేరి మోగించడం జరుగుతుంది. తాగునీరు, వ్యవసాయం కోసం నిర్మిస్తున్న ఆవుల పల్లె రిజర్వాయర్ పై స్టే తెచ్చిన పార్టీ లకు కనువిప్పు కలిగేలా నిరసన తెలుపుదాం..

 

Post Midle

Tags:Farmers’ struggle today to open the eyes of the anti-progressives

Post Midle