బాలికలపై నేరాలు నిరోదించాలంటు కొవ్వుత్తుల ర్యాలీ

Fat rally to prevent crimes against girls

Fat rally to prevent crimes against girls

– సీఐ మదుసూదనరెడ్డి

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండ నిరోదించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలంటు రూరల్‌ సీఐ మదుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌తో కలసి పోలీసులు , విద్యార్థినీలు పట్టణంలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమాజంలో బాలికల పై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే ఇలాంటి వ్యక్తుల గూర్చి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. తల్లిదండ్రులు కూడ బాలికలను ఒంటరిగా వదలకుండ వారిని నిత్యం పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు నేరాల విషయంలో చైతన్యవంతులై , పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

అంటువ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Tags: Fat rally to prevent crimes against girls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *