Natyam ad

వీటీపీఎస్లో ఘోర ప్రమాదం

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

విజయవాడ థర్మల్ పవర్స్టేషన్లో లిఫ్ట్ వైరు తెగడంతో అమాంతం ఊడి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.  మరికొంత మంది గాయపడ్డట్లు సమాచారం. ప్రమాద సమయంలోలిఫ్ట్లో ఎనిమిది మంది ఉన్నారు.సమాచారం అందుకున్న వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.   పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:Fatal accident in VTPS

Post Midle
Post Midle