Natyam ad

గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

అనంతపురము ముచ్చట్లు:

రైస్ మిల్లు లో బియ్యం ఆడించుకొని తిరిగి గుత్తి వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు

Post Midle

ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న 4 మృతి

మృతులు గుత్తి మండలం మావిడూరుకు చెందిన వారిగా గుర్తింపు

వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో రోడ్డు పై ఎగిరిపడ్డ బియ్యం బస్తాలు

 

Tags: Fatal accident on National Highway No. 44 at Kallur of Garladinne mandal

Post Midle