ఘోర ప్రమాదం-ఇద్దరు దుర్మరణం

కృష్ణ  ముచ్చట్లు:

ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.టమాటా లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పంచర్ కావడంతో,డ్రైవర్ లారీ టైర్ మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.ఇంకో డ్రైవర్ తన వాహనాన్ని పక్కన నిలిపి ఈ డ్రైవర్ కి సహాయం చేస్తున్నాడు.ఇంతలో వెనక నుండి సిమెంట్ లోడ్ తో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

 

Tags: Fatal accident—two fatal

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *