Natyam ad

కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

-ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టెంపో వాహనం

కడప ముచ్చట్లు:


కడప జిల్లాలో : శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాపాడు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమల కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అనూష , (30) ఓబులమ్మ ,(40) రాములమ్మ(48) అనే మహిళలు దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

 

Post Midle

Tags; Fatal road accident at Chapadu in Kadapa district

Post Midle