చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతి  ముచ్చట్లు:

కల్వర్టును ఢీకొన్న కారు.నలుగురు అక్కడిక్కడే మృతి.మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.అందులో ఒకరి పరిస్థితి విషమం.మృతులు నెల్లూరు
జిల్లా, ఇందుకూరు పేటకు చెందిన వారుగా గుర్తింపు.తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం వెళుతుండగా ప్రమాదం.

 

Tags:Fatal road accident at M. Kongaravaripalli, Chandragiri mandal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *