Natyam ad

పలమనేరు మదర్ థెరిస్సా కాలేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

పలమనేరు ముచ్చట్లు:

స్పీడ్ బ్రేకర్ వద్ద కారు అదుపుతప్పి కాలేజ్ ముందు పళ్లిళ్లు అమ్ముతున్న భార్య భర్తల పైకి దూసుకు వెళ్ళడం తో అక్కడికే ఇద్దరు మృతి.వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరిని ఢీకొని చెరువులో కి దూసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. రోడ్డు పక్కన వేరుశనగ, మొక్కజొన్నలు విక్రయించే బండి పైకి దూసుకెళ్లిన కారు. ఈ ప్రమాదంలో తులసి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గంగవరం మండలం మదర్ థెరిసా కళాశాల దగ్గర చోటు చేసుకున్న ఘటన.

Post Midle

Tags:Fatal road accident at Palamaneru Mother Teresa College.

Post Midle