Natyam ad

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏలూరు జిల్లా ముచ్చట్లు:

రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కారు ఢీకొని వ్యక్తి మృతి.దెందులూరు మండలం కొత్తగూడెం రహదారిపై రోడ్డు ప్రమాదం.దెందులూరు ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.ద్విచక్ర వాహనంపై వెళుతున్న భీమడోలు కు చెందిన.రిటైర్డ్ పశువుల డాక్టర్ శృంగవృక్షం నరసయ్య అక్కడికక్కడే మృతి.ప్రమాద సమయంలో కారులోనే రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ ఉన్నట్టు సమాచారం.సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న దెందులూరు పోలీసులు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.ఢీ కొట్టిన ఎంపీ భరత్ కారును పోలీస్ స్టేషన్ కు తరలింపు.

 

Post Midle

Tags:Fatal road accident in Elur district..

Post Midle