కోడుమూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
-ముగ్గురు అక్కడికక్కడే మృతి
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్ఆ కోడుమూరు సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకు ను కారు డి కొనింది. తరువాత కారు కల్వర్టుకు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వారిని 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన గుర్తించారు.

Tags; Fatal road accident near Kodumuru
